
జనం న్యూస్, నవంబర్ 2 తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు నియోజవర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ ఏను గుర్తుపై ఓటు వేయాలని గ్రామాలలో బీఎస్పీ నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉండ్రాజవరం మండలం జడ్పిటిసి అభ్యర్థి వనము అనంతలక్ష్మి, కాల్దరి ఎంపిటిసి బత్తిన ఆశీర్వాదం, పెరవలి మండలం జడ్పిటిసి బద్ద జాను, మండలం ఎంపీటీసీ లు కలిసి నిడదవోలు మండలం జడ్పిటిసి అభ్యర్థులు బీఎస్పీ పార్టీ జెడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులగెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారు.