సిఐటియు నాయకులు ఎమ్మార్వో కు వినతి పత్రం

*సిఐటియు జిల్లా అధ్యక్షుడు గీస బిక్షపతి ఆధ్వర్యంలో

జనం న్యూస్ జూన్ 30 గంభీరావుపేట మండల రిపోర్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ కు తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గీసా బిక్షపతి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. గీస బిక్షపతి మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు వెల్ఫేర్ బోర్డు నుండి సంక్షేమ పథకాలు కార్మికులకు అందించాలి సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులన్‌ వెంటనే రద్దు చేయాలి సహజ మరణానికి రూపాయలు ఐదు లక్షల పెంచాలి పెండింగ్ క్లైమ్ కు నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం అలాగే తెలంగాణ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం సహజమరణం శాశ్వత పాక్షిక అంగవర్కల్యం ఈ మూడు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 12ను జూలై తేదీ 22 75 విడుదల చేసింది జీవో విడుదల చేసిన వెంటనే ట్రయల్ లేబర్ అని బ్రోకర్ సంస్థ ద్వారా 346 కోట్లు ప్రైవేట్ భీమ కంపెనీలకు బల్లి చేశారు కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేని సిఎస్సి హెల్త్ టెస్టులు చేస్తూ 750 కోట్లకు పైగా ఆ సమస్త కు ఇచ్చి వెల్ఫేర్ బోర్డు సెన్స్ నిధులు దుబారా చేశారు కేంద్ర ఏందిరా చట్టం రాష్ట్ర వెల్పర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘించి అక్రమ ఇన్సూరెన్స్ కంపెనీలకు సీఎస్సీ సంస్థలకు 100 కోట్లు కట్టబెట్టడం దుర్మార్గం 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డ్ అడ్వైజర్ కమిటీని నియమించి వారి నియమ నిర్ణయం ప్రకారమే బోడు నిధులను ఖర్చు చేయాలి. కానీ వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని నియమించకుండా ప్రభుత్వ కార్మిక శాఖ అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి ఎలాంటి గుర్తింపు లేని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగించి పేద నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా 2009 నుండి 20 25 వరకు బోర్డులో నమోదు చేసుకున్న కార్మికులు 28 లక్షల 50 వేల మంది ఉండగా 15 లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేసి ఒక్కొక్క కార్మికుడి కి ప్రీమియం 2.309 చొప్పున 15 లక్షల మంది కార్మికులకు రూపాయలు 346. 36 కోట్లు ప్రైవేట్ భీమ కంపెనీ లకు అప్పనంగా కట్టబెట్టారు కావున ప్రభుత్వం వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతి మరోసారి కొనసాగించకుండా జీవో నెంబర్ 12ను రద్దుచేసి ప్రభుత్వమే హెల్పర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలి పెండింగ్లో ఉన్న క్లైమ్ స్కూల్ నిధులు వెంటనే విడుదల చేయాలి 2013 లక్షల మంది కార్మికుల లేబర్ కార్డులకు యుద్ధ ప్రాతిపదికరన రెన్యువల్ చేయాలి తమరి ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం. {డిమాండ్స్ }1.ఇన్సులేషన్ కంపెనీలకు ఇచ్చిన జీవో నెంబర్ 12ను రద్దు చేసి హెల్పర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించాలి 2. సిఎస్సి సమస్త హెల్త్ సెంటర్ లను వెంటనే రద్దు చేయాలి కార్మికులు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి 3. సహజ మరణానికి నష్టపరిహారం రూపాయలు రెండు లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలి 4. వెల్పర్ బోర్డ్ పెండింగ్ క్లెయిమ్స్ కు వెంటనే నిధులు విడుదల చేయాలి 5. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ నెలకు 6000 పిల్లల చదువులకు స్కాలర్షిప్లు గృహవసతి అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలి 6. వెల్పర్ బోర్డ్ అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలి సెక్స్ నిధులు కార్మి కుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి.7. 2009 నుండి 2000 కానీ 13 లక్షలకు పైగా ఉన్న లేబర్ కార్డులను యుద్ధప్రాతికన వెంటనే రెన్యువల్ చేయాలి 8. ఇండ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి 9. గత ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇవ్వాలి 10. అర్హత కలిగిన భవన నిర్మాణ కార్మికులకు నమోదు చేసుకున్న 15 రోజులలోగా లేబర్ కార్డులు అందించాలి వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో సంఘం దేవయ్య బోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *