ఇందిరమ్మ గృహప్రవేశం టేక్మాల్ లో

జనం న్యూస్ 3/7 జులై టేక్మాల్ (ప్రతినిధి ) టేక్మాల్ టౌన్ లో కల్పగురి గౌరమ్మ రమేష్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొనడం జరిగింది టేక్మాల్ సర్పంచ్ మండల అధ్యక్షుడు మా రమేష్ టౌన్ అధ్యక్షుడు కిషోర్ ఉపసర్పంచ్ శంకరయ్య ఇందిరమ్మ కమిటీ సభ్యులు నాగులపల్లి సదాశివ గౌడ్ కుమ్మరి ధనుంజయ ఆశీలి విద్యాసాగర్ మాన్ కిషన్ ఆకులపల్లి పాపయ్య మంగలి శివ మల్లయ్య వార్డు మెంబర్ వీరయ్య ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *