జనం న్యూస్ 2 జూలై 2026 బండి ఆత్మకూరు మండలం శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా : బండి ఆత్మకూరు మజారా గ్రామమైన ఎరుకల కాలనీలో గురువారం నాడు ఏపీవో వసుధ ఆధ్వర్యంలో ఎంపీడీవో గాయత్రి పూజలు చేసి టెంకాయ కొట్టి వి బి జి రామ్ జి పథకాన్ని ప్రారంభించారు… అనంతరం బండి ఆత్మకూరు సచివాలయంలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించడానికి లైవ్ లో వీక్షించారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు లక్ష్మిరెడ్డి, శ్రీనివాసులు నాగరాజు, ఈసీ రమేష్ నాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ రోజా, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు..