జనం న్యూస్ జూన్ 30 2026 దౌల్తాబాద్ మండల వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని గోకఫసల్ వాద్ గ్రామంలో అక్కడి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి అంగరంగ వైభవంగా నిర్వహించారు వర్షాకాలం ఆరంభంతో రైతు చేసుకుని ముఖ్యమైన పండుగ ఎద్దులను ముస్తాబు చేసి భాజభజంత్రీలతో గ్రామంలో ఊరేగించారు సాయంత్రం 6 గంటలకు ప్రధాన కూడలి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో తోరణం ఎద్దులతో తెంచారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.