జనం న్యూస్ జులై 2( మఠంపల్లి ప్రతినిధి ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని మరియు యూరియా యాప్ ను రద్దుచేసి నేరుగా రైతులకు యూరియా అందించాలని కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఎంపీడీవోకి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ సిఐటియు నాయకులు పొడిశెట్టి రాము రైతు సంఘం నాయకులు చీనా నాయక్ హర్యానాయక్ భూక్య శంబయ నాయక్ భూక్య మట్టపల్లి నాయక్ తదితరులు పాల్గొన్నారు.