కుక్కునూరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాల సురేష్ పదవీ భాద్యతలు

జనం న్యూస్ /జూన్ 28/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల ఏలూరు జిల్లా కుక్కునూరు మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా పదవీ భాద్యతలు చేపట్టిన బాల సురేష్ ని కుక్కునూరు మండల వై.ఎస్.ఆర్.సి.పి నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకొని వారికి సాల్వా తో సన్మాణించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి మండల అధ్యక్షులు తాండ్ర రాజేష్, ఉపాధ్యక్షులు రాయి సత్యనారాయణ, మాజీ కన్వీనర్ కుచ్చర్లపాటి నర్సింహారాజు, మండల సీనియర్ నాయకులు రావి వినోద్, వేల్పుల శ్రీనివాస్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు భాను ప్రసాద్ , సీనియర్ నాయకులు పగిళ్ల అనిల్ , కివ్వాక పంచాయితీ సోషల్ మీడియా కన్వీనర్ మేడబలిమి ప్రవీణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *