దుర్గామాత వార్షికోత్సవం పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ 26 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో దుర్గామాత వార్షికోత్సవం సందర్భంగా గురువారం రోజున పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆలయ కమిటీ అధ్యక్షులు కొలుపుల హరినాథ్. బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్. నీలం పద్మా వెంకటస్వామి. నరేందర్ రెడ్డి దంపతులు. కౌన్సిలర్ యాట శివ. బేతి రాములు. తునికి దశరథ. పంతం కృష్ణ. ఆడెపు బాలస్వామి. జింకల రామకృష్ణ. ఉప్పలయ్య. నాయకులు ఆలయ పూజారి రంగన్న పంతులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *