బుధరాళ్ల పంచాయతీ రైతులకు వరి విత్తనాలు పంపిణీ వైసిపి అల్లూరి జిల్లా కార్యదర్శి మాజీ పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో

జనం న్యూస్ జూలై 1 ( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బుధరాళ్ల పంచాయితీ రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసిన అల్లూరి జిల్లా కార్యదర్శి మాజీ పిఎసిఎస్ చైర్మన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గిరిజన ప్రాంతంలోని గిరిజనులకు ప్రభుత్వం 90% వరకు వరి విత్తనాలు ప్రత్యేక లేక సబ్సిడీ ఉచితంగా అందజేస్తుంది అర్హులైన రైతులకు స్థానిక రైతు సేవ కేంద్రంలో (ఆర్.బి.కె.ఎస్) ద్వారా ఈ -పంట (ఈ – క్రాప్స్) నమోద ఆధారంగా వరి విత్తనాలు నేరుగా పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి యూనిట్ ఇన్చార్జి కుని శెట్టి మాజీ వైస్ ప్రెసిడెంట్ రైతులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *