జనం న్యూస్ జూన్ (27నేడు 28(కొయ్యురు రిపోర్టర్ కృష్ణ ) అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం జూన్ 27 నేడు28న పల్స్ పోలియో కార్యక్రమం పై రాజేంద్రపాలెంలో స్థానిక పిహెచ్సి డాక్టర్ సందేశ్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ సందేశ్ మాట్లాడుతూ భారతదేశంలో పోలియో ను పూర్తిగా నిర్మూలించడానికి అప్పుడే పుట్టిన నవజాత శిశువు ల నుంచి 5 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్క లు వేయించాలన్నారు ఈ కార్యక్రమంలో పి హెచ్ ఓ ప్రశాంత్ కుమార్, పీహెచ్ఎన్ భాగ్యవతి, పీహెచ్ వి భూలోక, స్కూల్ పిల్లలు పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.