తెలంగాణలో మారుతున్న ఓటింగ్ సమీకరణాలు

*చేగుంట మండల.మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు

జనం న్యూస్.. 2.7.2026, మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిది అన్నం ఆంజనేయులు గ్రేటర్ ఓటర్లలో కొత్త ఆలోచన మా ఓటు సొంత ఊరికే అంటున్న పలువురు వలస ఓటర్లు 2002 తర్వాత ఉద్యోగాలు, వ్యాపారాల కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఓటు నమోదు చేసుకున్న లక్షల మంది ఇప్పుడు సొంత గ్రామాల్లోనే ఓటు కొనసాగించాలని మొగ్గు రెండు చోట్ల ఓటు ఉన్న వారు గ్రేటర్ ఓటును వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం దీంతో గ్రేటర్‌లో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశంపై చర్చ గ్రామాల్లోసర్వే సందర్భంగా భారీగా ఓటర్ నమోదులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *