నూతన ఎస్సై కొమురయ్య ను మర్యాదా పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన బి ఆర్ ఎస్ నాయకులు.

జనం న్యూస్ 30జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. సిర్పూర్ (యు ):మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సై కొమురయ్య ను మర్యాదా పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు మాజీ సర్పంచ్ ఆర్క నాగోరావ్ సర్పంచ్ భూపత్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మాడవీ బొజిరావు గేడం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *