ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

*చిక్సిత కోసం 1,15,000 అందజేత

జనం న్యూస్ జూన్ 30 మంథని టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి) ఈ రోజు మంథని నియోజకవర్గం మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన తాళ్లపల్లి దుర్గయ్య కీ అనారోగ్య వైద్య చికిత్సకు సంబంధించిన (1,15,000 ఎల్ ఓ సి )నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వీరికి 1 లక్ష 15 వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు వారి హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది. లక్ష 15 వేల ఎల్ ఓ సి మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి… వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *