జనం న్యూస్ / గంభీరావుపేట 30 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఎస్సీ దళిత ముద్దుబిడ్డ సండ్ల నరసయ్య గారు సంవత్సరికం లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బండ రమేష్ వారితో పాటు స్థానిక సర్పంచ్ అంది సుభాష్ పాల్గొని వారికి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి దేవేందర్ గణేష్ పాల్గొన్నారు.