జనం న్యూస్ జులై 2 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోని దిలవర్ పూర్ మరియు తర్లపాడు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినందుకు స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెడ్మా బొజ్జు పటేల్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఖానాపూర్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గానికి అనేక రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుకు వస్తున్నారని నాయకుడు తెలిపారు. కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిలిశంకర్ పట్టణ అధ్యక్షుడు గొర్రె గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురసత్యం ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్ సర్పంచుల సంఘం ఖానాపూర్ మండల అధ్యక్షుడు రాజు నాయక్ ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మల రమేష్ మాజీ మండల అధ్యక్షుడు దొనికేని దయానంద్ దిలావర్పూర్ సర్పంచ్ చింతల మల్లేష్ పాత ఎల్లాపూర్ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కావాలి సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమానుల్లా ఖాన్. జహీర్. మడిగల గంగాధర్. నబీ ఖాన్. రాజేందర్. పండుగ పెద్దలు. నేత శ్యాం కుమార్. రాజేశ్వర్. దాసరి రాజన్న. నేరెళ్ల సత్యనారాయణ. మధిరే సత్యనారాయణ.ద్యావతి రాజేశ్వర్. శ్రీపాద శేషాద్రి. లక్ష్మీపతి గౌడ్. షబ్బీర్ భాష. గుడి మందుల శ్రీహరి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.