ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రివ్యూ సమావేశం నిర్వహించిన తహసిల్దార్

జనం న్యూస్ జూన్ 29 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై స్థానిక తహసిల్దార్ టి వసంతరావు ఎస్ ఐ ఆర్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి మండలంలో 38 బూతులు వాటికి సంబంధించి రెవెన్యూ అధికారి భూపాల్ పల్లి ఆదేశాల ప్రకారం స్పెషల్ ఆఫీసర్లుగా మండల అధికారులను నియమించగా వారితో కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఎనిమరేషన్ ఫామ్స్ పంపిణీ మరియు అట్టి సమాచారాన్ని తీసుకొని ఆన్లైన్లో అప్లోడ్ చేయవలెనని సంబంధించి బూతులు అధికారులతో అనుసంధానం చేసి వచ్చే నెల 24 తారీకు లోపు 100% ఓటర్ లిస్టులో ప్యూరిఫికేషన్ చేయాలని సమావేశంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో ఎంపీడీవో జయశ్రీ వెటర్నరీ డాక్టర్ అజయ్ కార్యాల య సిబ్బంది గ్రామ పాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *