రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

జనం న్యూస్ 01జూలై రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్:వినయ్ కుమార్ రేగోడ్ మండలం లయన్స్ క్లబ్ సంబందించిన రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణాయ ఖేడ్ లయన్స్ క్లబ్ ఎక్సటెన్షన్ చైర్మన్ దిగంబర్ రావు ,రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ తొలి అధ్యక్షులు మున్నూరి కిషన్ ఆధ్వర్యంలో రేగోడ్ మంజీరా లయన్స్ క్లబ్ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా ఎల్. పీర్య నాయక్, ప్రధాన కార్యదర్శి శాంరాయినోళ్ళ సంతోష్ రావు, కోశాధికారి జంగం శివరాజయ్య స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జగరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *