జనం న్యూస్ 3.7.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం.ప్రతి నిది అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోని చందాపూర్ గ్రామంలో ఎనుముల విమల వెంకట్, ఏం డి శాన్ పాషా, కనకలక్ష్మి కనకయ్య నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశంలో పాల్గొన్న కొబ్బరికాయ కొట్టి రిబెన్ కట్ చేసి ప్రారంభించిన *దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు శాలువ కప్పి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. తాము మాట్లాడుతూ ఇళ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం వారి స్వంత ఇంటి కల నెరవేరుతుంది అని పేదవారు ఆత్మ గౌరవం పెంపొందుతుందని సంతోషం వ్యక్తం చేశారు… కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉలెంగుల్ల సాయి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, ఉపసర్పంచ్ ఆత్మకూరీ శ్రీకాంత్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చందా సత్తయ్య,ఆత్మ కమిటీ డైరెక్టర్ బెజ్జనబోయిన ప్రవీణ్,గ్రామ పార్టీ అధ్యక్షులు ఆత్మకూరి రాజు,భారత్,బండారు,రమేష్ గౌడ్,సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి,జంగపల్లి ఆంజనేయులు,ప్రశాంత్,స్వామి, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.