జనం న్యూస్ 3.7.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతి నిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం హైదరాబాద్‌లోని యాప్రాల్, డాకూరి నరసింహారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన డీసీసీ జనరల్ సెక్రటరీ బక్కన్న సంపత్ రెడ్డి – మనీషా రెడ్డి నిశ్చితార్థ వేడుకకు *దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..