గంభీరావుపేట మండలంలో మొహరం పీర్ల పండుగ వేడుకలు

జనం న్యూస్/ గంభీరావుపేట26 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో ఘనంగా మొహరం పీర్ల పండుగ జరుపబడింది .ఈ పండుగలో భాగంగా గంభీరావుపేట బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండ రమేష్ పాల్గొన్నారు.వారు పండుగ సందర్భంగా గంభీరావుపేట గ్రామ ప్రజలకు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ దేవుడు గంభీరావుపేట గ్రామ ప్రజలందరినీ చల్లగాచూడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *