జనంన్యూస్ జూన్ 28 ఎలిగేడు మండలం ఎలిగేడు గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన ఓర్సు శివ గత కొన్ని నెలలుగా పెద్ధ పేగు కు క్యాన్సర్ రావడం తో ఆస్పటల్ కు పోదామంటె చేతి లో చిల్లి గవ్వ కూడా లేక పోవడంతో శివ పరిస్థితి దయనీయంగా మారింది .రెక్కాడితే గాని డొక్కనిండని శివ కుటుంబ పరిస్థితి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి శివ ప్రాణాన్ని నిలుపాలి అంటూ కుటుంభ సభ్యులు వేడుకుంటున్నారు .9676840043 ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ పే ,గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు .