జనంన్యూస్ జులై 02 ఎలిగేడు ,మండలం బుధవారము రోజున శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే విజయరమణా రావు యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మేల్వే జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు .అనంతరం ఆయిల్ పామ్ సాగు గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన రైతులకు ఆయిల్ పామ్ సాగు పంటలే సరియైనవి అని తెలిపారు. ఈ కార్యక్రమములో మండలం గ్రామాల సర్పంచులు ,ప్రజాప్రతినిధులు ,రైతులు ,కాంగ్రేస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు .