జనం న్యూస్/ గంభీరావుపేట 25 జూన్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మాజీ రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు దానబోయిన రాజేందర్ మేనల్లుడు శివంది అజయ్ రాజేశ్వరి పెండ్లి వచ్చి ఆ దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర నాబార్డ్ చైర్మన్ కోడూరి రవీందర్ రావు వారితోపాటు బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘంఉపాధ్యక్షులు బండ రమేష్ లింగాపూర్ సర్పంచ్ గంగ సాయవ్వ రాజారాం నర్మాల మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు ముస్తఫా నగర్ మాజీ ఉపసర్పంచ్ శివరాత్రి నర్సింలు ముచ్చర్ల మాజీ సర్పంచ్ చెవుల మల్లేశం పాల్గొన్నారు.