జనం న్యూస్ మే 3 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ మట్ట శ్రీరామచంద్ర మూర్తి కొత్తపేట కాపు కళ్యాణ మండపం నందు కుమారుని వివాహ సందర్భంగా కలిసి శివ చందు శైలజ వధు వరువులని ఆశీర్వదించి నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే ఈ సందర్భంగా కొత్తపేట డిఎస్పి సుంకర మురళీకృష్ణ ని కలిసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్ట సూరిబాబు తదితరులు కలిసినాము.