గుర్తు తెలియని దుండగులు అరటి తోట అగ్ని పాలు చేశారు

జనం న్యూస్ మే 2 పుల్లంపేట మండల కేంద్రమైన పుల్లంపేట దొండ్లోపల్లి పొలంలో కనగోలు గురుమూర్తి పొలంలో తలపనేని వెంకటాద్రి అనే రైతు అరటి తోట మే ఒకటి తారీఖున గుర్తు తెలియని దుండగులు అగ్నిపాలు చేశారు తోట కాపుకొచ్చుండగా దుండగులు ఓర్వలేక కాల్చివేశారు తోట 5,6. లక్షల నష్టం వాటిల్లినట్టు అగ్ని మాపదిగా దళాలు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ వారు పేర్కొన్నారు అధికారులు ప్రభుత్వ పెద్దలు పరిశీలించి అరటి తోట రైతుకు తగు సహాయం అందించగలరని కోరుచున్నారు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ అప్పులంతా అరటి తోట మీద పెట్టి ఎన్నో ఆశలు పెంచుకున్న రైతు ఎంతో ఆవేదన చెందుతూ దుఃఖ బొక్కలై ఎవరికి ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో దిక్కుతో ఉన్నారని ఉన్నారు దుండగులు ఎవరు అనేది తెలియలేదు ఎందుకంటే తెలిస్తే వాళ్ళ పైన కంప్లైంట్ కూడా ఇయ్యాలనుకున్న ఎవరనేది తెలియటం లేదు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారు శాఖ వారు విచారించాల్సిందిగా కోరుతున్నాము ఇట్లు మీ రైతు తలపనేని వెంకటాద్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *