
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ( కొయ్యూరు రిపోర్టర్ సూపర్ స్టార్ కృష్ణ ) ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆయన లేరు.కానీ ఆయన ఆశయాలు, ఆయన చూపిన బాట,ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మా గుండె సజీవంగా ఉంటాయి.అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు.
సేవలోనే జీవితాన్ని గడిపిన మహానేత.మీ ఆశయ సాధనే మా లక్ష్యం.!మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కిఘనమైన నివాళులుడాక్టర్ గుమ్మ తనూజరాణి
అరకుపార్లమెంట్ సభ్యురాలు, సూచించారు.