స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక అవగాహన సదస్సు.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 26 తేదీ పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్ . ఈ రోజు గుడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం చేపటినట్టువంటి (sir) special intensive rivision ప్రత్యేక సమగ్రా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓటర్ వివరాలు మరియు ధృవీకరణ మార్పులు కొత్త వివరాలు నమోదు గురుంచి గుడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటర్లకు SIR ఫామ్ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు అవగాహన సదస్సు నీ వినియోగం చేసుకొని ఓటర్ నమోదు పక్రియకు తోడ్పడాలని కోరాడు.ఈ కార్యక్రమాలో అసిస్టెంట్ ఎలక్ట్రోలర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దీవెన మధుహాసిని, సూపర్వైజర్ MD ఫసహాద్అలీ ఆపరేటర్ వివేక్ BLO ఎర్ర అలివేలు గుడిపల్లి గ్రామ కార్యదర్శి విజయ్ రెడ్డి ఏడవ వార్డు సభ్యులు ఎర్ర వంశీకృష్ణ గ్రామ ఓటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *