శ్రీశ్రీశ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి కి బోనాల ఊరేగింపు

జనం న్యూస్ జూన్ 29 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతి గంగాధర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలోగల శ్రీశ్రీశ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది ఒక వార్షికోత్సవానికి ఖానాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ మాలపుల సభ్యులు మరియు శ్రీరామ్నగర్ గుమ్ములవాడ కాపు కుల సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అంగారంగ వైభవంగా నిర్వహించడం జరిగింది శనివారం రాత్రి అమ్మవారికి బోనాల జాతర ఊరేగింపు భాజా భజంత్రీలు డిజె పాటల మధ్య పోతరాజుల వీరంగాలతో అమ్మవారికి బోనాలను సమర్పించడం జరిగింది మహిళలు మంగళహారతులతో అమ్మవారి పాటల ముత్యాల మధ్య నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *