జనం న్యూస్ 2జులై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. వాంకిడి : జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండడి లింగు ఇటీ వాలా బైకు అదుపు తప్పి ప్రమాదానికి గురైనారు, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు మరియు మార్కెట్ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు గారు,వారి సతీమణి గ్రామం వాంకీడి మండలం గోగాయం గ్రామానికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్యం స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు,వారి వెంట డీసీసీ ప్రధానకార్యదర్శి ఏస్ కే ముఖిద్, వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నూలే నారాయణ, జిల్లా సభ్యులు పెందూర్ ప్రకాష్ సర్పంచులు పంద్ర కౌసల్య షేకు, మెస్రం భూపత్ రావు, ఆత్రం దత్తు, హైదర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.