జనం న్యూస్ మధిర జూలై 2, దోర్నాల కృష్ణ ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు జరుగు మందడపు నాగభూషణం ,అనూష స్వాతిక – ఆర్యాని ఫంక్షన్ వేడుకల్లో మధిర మున్నూరు కాపు నియోజకవర్గ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వాతిక ఆర్యాని లను దీవించారు బాలికలు ఉన్నత చదువులు చదివి సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం అధ్యక్షులు ఆళ్ళ కృష్ణ ,నీలం వెంకటేశ్వర్లు, మండల సెక్రెటరీ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, టౌన్ సెక్రెటరీ దేవిశెట్టి కృష్ణ ,19వ వార్డ్ కౌన్సిలర్ యన్న శెట్టి అప్పారావు, మంద డబ్బు రామకృష్ణ దండాల కృష్ణారావు, శేషు బాబు, రామిశెట్టి శ్రీనివాసరావు ,లంకె మల్ల నాగేశ్వరరావు, చెన్నం స్వామి ,ఇల్లూర్ నవీన్, సిధా కృష్ణ, గుర్రం సురేష్, పెదిరెడ్ల సూరి, ఎగకిటీల కృష్ణారావు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు