నాగభూషణం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ రాజశేఖర్ & కూటమి నాయకులు

జనం న్యూస్ జూలై 2 (ముమ్మిడివరం ప్రతినిధి ) చెయ్యేరులో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి తండ్రి మృతి పట్ల నివాళి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరావు మృతి చెందారు వఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, చిక్కం గణేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు గోకరకొండ సూరిబాబు కాట్రేనికోన మండల ఇంచార్జ్, దాట్ల పవన్ చెయ్యరు పంచాయతీ మాజీ సర్పంచ్ చెల్లు సురేష్ ఉప సర్పంచ్ సీఎం తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి ఆత్మకు శాంతి కలగాలని, నాగభూషణం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *