జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూన్ 25 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్ .ఈరోజు గుడిపల్లి మండలకేంద్రంలో “ప్రత్యేక సమగ్ర సవరణ SIR”ఓటరు నమోదు కార్యక్రమాన్ని BLO లు Y. అలివేలు,G.జయంతి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గుడిపల్లి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ,మార్కెట్ కమిటి డైరక్టర్ భూతం సైదులు,మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి,మాజీ MPTC వడ్లపల్లి చంద్రారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ,మార్కెట్ కమిటి మాజీ డైరక్టర్ యర్ర యాదగిరి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొర్ర బాలకృష్ణ,మాజీ ఉప సర్పంచ్ బోడ లక్ష్మమ్మ,కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి భూతం సైదులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు దయాకర్ రెడ్డి,యర్ర వెంకటేశ్వర్లు,కొమ్ము గిరిబాబు,గోలి వెంకటయ్య,భూతం శ్రీను,BRS నాయకులు భూతం పెద్ద బుచ్చయ్య,యర్ర విష్ణు,గ్రామ పెద్దలు సముద్రాల లింగయ్య,భూతం చిన్న బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.