కేజీబీవీ జూనియర్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

జనం న్యూస్ జూన్ 27 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్: వినయ్ కుమార్ కేజీబీవీ రేగోడు జూనియర్ కళాశాల యందు అతిధి అధ్యాపకులుగా బోధించుటకు పి జి సి ఆర్ టి గా ఇంగ్లీష్ మీడియం లో బోధించుటకు గాను విద్యా అర్హతలు పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు బీఈడీ సర్టిఫికెట్స్ తో పాటు అనుభవం కలిగిన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోగలరు సబ్జెక్ట్స్: మ్యాస్(1), ఫిజిక్స్(1), ఇంగ్లీష్(1) ఈ అవకాశాన్ని . కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల విలేజ్ అండ్ మండల్ రేగోడు జిల్లా మెదక్ నందు 02 జులై 2026 నాడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోగలరు అని కేజీబీవీ ఎస్ఓ స్వయంప్రభ ప్రకటన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *