జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూలై 01 తేదీ 2026 పీ.ఏ. పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. గుడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఎర్ర బ్రహ్మయ్య అనారోగ్యం తో మృతి చెందిన పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ యాదవ్ . కాంగ్రెస్ పార్టీ మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం. ఈ కార్యక్రమంలో గుడిపల్లి మాజీ సర్పంచ్ శీలం శేఖర్ రెడ్డి, ఇటిక్యాల జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ సుధాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలకృష్ణ చౌహన్,ఎర్ర వెంకటయ్య, భూతం పెద్ద సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి కుటుంబీకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.