ఇంటింటా ఎస్ ఆర్ ఐ సర్వే

జనం న్యూస్ జూన్ 26 2026 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల కేంద్రంలోని గోకఫసల్ వాద్ గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఆర్ఐ 2006 లో భాగంగా 6 7 8 9 బూతుల సంబంధించిన బి ఎల్ వో లు ఎస్ ఆర్ ఐ సర్వే ను ప్రారంభించారు బి ఎల్ ఓ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ అధికారి ఆదేశాల మేరకు ఎస్ ఆర్ ఐ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఈ సర్వే ఓటర్ జాబితా సరి చేయుటకు నిర్వహిస్తున్నారు సర్వేకు సంబంధించిన సమాధానాలు తెలియజేసి సహకరించాల్సిందిగా గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ లు సంధ్యారాణి ,సంతోష ,సావిత్ర ,పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *