బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్.82.5.2026, మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండలానికి చెందిన మాజీ ఎంపిటిసి బాగన్న దత్త రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మన ప్రియతమ నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉమ్మడి దౌల్తాబాద్–రాయపోల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్ సత్తుగారి కిష్టారెడ్డి సోలిపేట ప్రసాద్ రెడ్డి, యూసుఫ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *