జనం న్యూస్ మధిర జూలై 1 దోర్నాల కృష్ణ అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మయిస్తారు వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ నమస్కరిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని సన్మానించుకుంటున్న మధిర పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ ప్రజా వైద్యశాల డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఏ కే ఆర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ అధినేత ఏ కొండల రావు భరత్ సింహా రావురి హై కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జంగా నవీన్ రెడ్డి డాక్టర్ కావ్య శ్రీ వారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగా శ్రీనివాసరావు మోదుగు బాబు, సాలిక సురేష్ , కోటా డేవిడ్,తోట సాయి ,మైలవరపు చక్రి కోటేశ్వరరావు, తదితరులు పాల్గొని డాక్టర్లందరికీ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.