డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి జన్మదిన వేడుకలు

🖨️ Print

జనం న్యూస్ మధిర సెప్టెంబర్ 2, దోర్నాల కృష్ణ మధిర రీస్క్యూ టీం ఆధ్వర్యంలో ఆదరణ సేవా ఫౌండేషన్ వారి వృద్ధులు, మానసిక వికలాంగుల ఆశ్రమంలో జనసేన పార్టీ మధిర నియోజకవర్గం ఆధ్వర్యంలో* ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి జన్మదిన వేడుకలు* ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కటింగ్ చేసి పండ్లు, స్వీట్స్, శీతాలపానియలు అందజేశారు..ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ నాయకులు మండడపు రామకృష్ణ, మోదుగు రమ్య, ఆవుల సంతోష్ కుమార్ బడుగుల వీరబాబు, ప్రజాపాలన, ప్రైమ్9 ఆర్ సి ఇన్ఛార్ పసుపులేటి శ్రీనివాసరావు, ఆశ్రయం నిర్వాహకులు నిస్సి హారని పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆశ్రయం నిర్వాహకులు జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *