జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 2 బనగానపల్లె బనగానపల్లె మండలంలోని పాతపాడు గ్రామం నందు జనసేన నాయకులు శ్రీ శేక్షావళి మరియు గుర్రప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు శ్రీమతి బీసీ ఇందిరా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా జనసైనికులతో కలిసి కేక్ కట్ చేసి ఉప ముఖ్యమంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేసిన దాతలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *