షూస్ పంపిణీ చేసిన సర్పంచ్ తిరుపతి యాదవ్

జనంన్యూస్ సెప్టెంబర్ 03 ఎలిగేడు మండలం మండల పరిధిలోని రాములపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ తిరుపతి యాదవ్ చేతుల మీదుగా విద్యార్థులకు షూస్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ ,సెక్రటరీ ,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.