
జనం న్యూస్ సెప్టెంబర్ 2 బనగానపల్లె శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్ధానం నందు కడప జిల్లా, ప్రొద్దుటూరు వాస్తవ్యులు కీ"శే" సుబ్బా నరసన్న జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బా నరసయ్య వారి ధర్మపత్ని ఝాన్సీరాణి గారు వారి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధి కొరకు 25,000/- రూ" చందాను ఆలయ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ పి.వి.కుమార్ రెడ్డి ,ఆలయ కమిటీ చైర్మన్ పి.వి. నాగార్జున రెడ్డి సమక్షంలో ఆలయ అర్చక వేదపండితులకు అందచేశారు.