వాహనాలను ట్రాఫిక్ పోలీస్ లు ముమ్మర తనిఖీ లు కామారెడ్డి టౌన్ పరిధిలో స్పెషల్ తనిఖీ లు

జనం న్యూస్ 2 సెప్టెంబర్ కామారెడ్డి జిల్లా ఎస్ పి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు ప్రతి రోజు పగలు రాత్రి సీరియస్ గా తనిఖీ లు చేస్తున్నారు వాహన ధ్రువ పత్రాలు హెల్మెట్ మరియు పెండింగ్ చలాన్ లు చూస్తున్నారు మైనర్ లు వెకిల్స్ నడుపరాదు గమనించగలరు స్థానికులు సిగ్నల్ జంప్ డ్రాంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీ లు జైలు శిక్షలు గమనించగలరు ట్రాఫిక్ ఎస్ ఐ స్పెషల్ గా తనిఖీ లు స్వయంగా చేస్తున్నారు కామారెడ్డి పట్టణ సి ఐ నరహరి కఠిన చర్యలు తీసుకుంటున్నారు వాహన దారులు తప్పించుకునే ఛాన్స్ లేదు ఆటో మెటీక్ కెమెరా లు చలన్లు కొడుతున్నాయి వాహన గమనించగలరు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండ పాటించాలి కామారెడ్డి కామాండ్ కంట్రోల్ వున్నది గమనించగలరు స్థానికులు రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్