జనం న్యూస్ మధిర జూన్ 25, దోర్నాల కృష్ణ వంగవీడు గ్రామానికి చెందిన సిద్ధిపోగు కోటేశ్వరరావు – రత్నకుమారి దంపతుల కుమారుడు వినయ్, కుమార్తె సుప్రియల పంచలు – ఓణీల శుభకార్యానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సూరంశెట్టి కిషోర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిబండ్ల చిట్టిబాబు మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.