జనం న్యూస్ 2 మే కామారెడ్డి టౌన్ లోని మున్సిపల్ ఆఫీస్ రోడ్డు మార్గంలో చాలా మంది మైనర్ అమ్మాయి లు స్క్యూటీ లు నడుపుతున్నారు పోలీస్ వారు అవగాహనా చేసిన కూడా వినడం లేదు పేరెంట్స్ పైన పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి ప్రాణాలతో చెలగాటం ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు ఇట్టి విషయం పైన జిల్లా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానికులు ఆవేదన కామారెడ్డి దేవుని పల్లి లో చర్యలు తీసుకోవాలి.