ఆదోని ,మే 2 జనం న్యూస్ కురువ రంగప్ప డిస్టిక్ ఇంచార్జ్ ఆస్పరి మండలం జోహార పురం జడ్పీహెచ్ హై స్కూల్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణ 87% శాతం చేరుకోవడంతో కే. శ్రీనివాసులను మరియు తోటి ఉపాధ్యాయులను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మరియు స్థానిక నాయకులు పాఠశాల సిబ్బందిని అభినందించడం జరిగింది. సకాలంలో ప్రతి విద్యార్థి యొక్క శ్రద్ధ తీసుకొని శిక్షణ ఇవ్వడం జరిగింది.సోషల్ సబ్జెక్టు యందు కే శ్రీనివాసులు గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి. ఈ పదవ తరగతిలో 87% శాతం రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కే. శ్రీనివాసులు గారిని ప్రత్యేకంగా తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు. స్థానిక నాయకులు. అభినందించడం జరిగింది.