జనం న్యూస్ టేక్మాల్ 2 మెన్, తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు కమ్మరి సిద్దయ్య జన్మదినం నేడు! ఆశీర్వాదించండి. కరడు గట్టిన మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు మాజీ ఎంపిటిసి…మానవత్వం పరిమలించే మంచి మనుస్సు ఉన్న యువ నాయకుడు అన్న అంటే తమ్ముడు…అంటే నేను ఉన్నాను అంటూ ఆత్మీయ భరోసా…కుల మతాలకతీతంగా…అందరితోఅప్యాయంగా ముసి ముసినవ్వులతో పలకరింపు వ్యక్తి ఏవరంటే బి.ఆర్.ఎస్.యువ నాయకులు కమ్మరి సిద్దయ్య అని చెప్పుక తప్పదు. స్నేహశీలి, సౌమ్యుడు, మృధుస్వభావి, నిరాడంబరుడు,నిజాయతీపరుడు,ముక్కుసూటి మాట్లాడం కమ్మరి సిద్దయ్య నైజం.ఈ రొజు కమ్మరి సిద్దయ్య జన్మదినం నేడు.ఏవరై సరే ఆపదలో ఉంటే అండగా నిలిచే నాయకుడు, వివాద రహితుడు, ఎవ్వరు ఏ పనిచెప్పిన చేసి పెట్టడం కమ్మరి సిద్దయ్య ప్రత్యేకత.ఏవరైన సరే ప్రేమ ఆత్మీయత, చిరునవ్వుతో పలకరించే కమ్మరి సిద్దయ్య ఆరోగ్యంగా నిండునూరేండ్లు,జీవించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.